WELCOME

స్వాగతం:కమ్మ మహాజన సేవా సంఘం, నరసరావుపేట. Register No: 291/2005, N.G.O Colony, Narasaraopet.

సేవా సంఘం స్థాపితం

కమ్మ మహాజన సేవ సంఘం 1971 లో ఏర్పడింది. ఈ సంఘమునకు కీ"శే" నల్లపాటి వెంకట రామయ్య గౌరవాధ్యక్షులుగా కీ"శే" పుల్లెల దశరధ రామయ్య అధ్యక్షులుగా, కీ"శే" తోటకూర వెంకటేశ్వర రావు ఉపాధ్యక్షులుగా, శ్రీ గంగవరపు వెంకటేశ్వర్లు కార్యదర్శిగా, శ్రీ వింజం వెంగయ్య చౌదరి సహాయ కార్యదర్శిగాను, కీ"శే" మేకా హరినీడు కోశాధికారిగాను వ్యవహరించారు. ఈ సంఘంలో శ్రీయుతులు శ్రీ బొప్పన పూర్ణచంద్ర రావు, శ్రీ సి.హెచ్.ల్. కాంతారావు, శ్రీమతి పాలడుగు అన్నపూర్ణమ్మ , శ్రీ చెన్నుపాటి వీరయ్య, కీ"శే" డి.ఎం.కె. చౌదరి. శ్రీ నాయుడు వెంకయ్య, శ్రీ చేకూరి వెంకయ్య, శ్రీ కె.సి.ఆర్. నాయుడు, కీ"శే" పి.ఎస్.ఆర్. కృష్ణయ్య చౌదరి, కీ"శే" కరణం పెద్దన్న, కీ"శే" గింజుపల్లి పున్నయ్య మొదలైన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు.

Welcome

ఆవశ్యకత/ప్రాముఖ్యత

ఆంధ్రప్రదేశ్ లో గుంటూరు జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం వుంది. ముఖ్యంగా విద్యారంగంలో అన్ని జిల్లాలకన్నా గుంటూరు జిల్లాదే అగ్రస్థానం. నరసరావుపేట రాయలసీమ వాసులకు, పల్నాటి వారికి ఎందరికో విద్యనందించి విద్యారంగంలో ప్రముఖ స్థానంలో నిలిచింది. నరసరావుపేటలో ఇంటర్ మీడియట్, డిగ్రీ మొదలైన సాధారణ కోర్సులతో పాటు ఇంజనీరింగ్, ఫార్మశి, బయో టెక్నాలజీ, నర్సింగు మొదలైన ఆధునిక కోర్సులను ఎంతోమంది విద్యార్థినుల అభ్యసించడము జరుగుతుంది . అయితే నరసరావుపేట పట్టణములో వీరికి తగిన వసతి గృహము లేనందున కమ్మ మహాజన సేవాసంఘము నరసరావుపేటలో పేద విద్యార్థినులకు వసతి గృహనిర్మాణము చేపట్టినది.

Administration

కమ్మమహాజన సేవాసంఘము. నరసరావుపేట 333 మంది శాశ్వత సభ్యులతో ది. 21-7-05 న రిజిష్టరు కాబడినది (రిజిష్టరు నెం. 291/2005). ప్రస్తుతము 569 మంది శాశ్వత సభ్యులు కలిగిన ఈ సంఘమునకు 29 మంది సభ్యులతో నాలగవ కమిటి ది. 6-12-2015 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది. మరల 31 మంది సభ్యులతో ఐదవ కమిటి ది. 23-12-2018 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది.

Latest News

The 5th New committee has been elected on 23rd December, 2018 with 333 permanent members and 31 working committe members.

What You Get