Scholarships

ది. 11-03-2018 న సంఘముచే ఆంధ్ర ప్రదేశ్ అన్ని ప్రాంతములలోని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్, ఫార్మసీ వగైరా కోర్సులలో చదువుచున్న అన్ని కులములలోని 100 మంది పేద విద్యార్థినులకు మెరిట్ ఆధారముగా ఒక్కొక్కరికి రూ. 5,000/- ల చొప్పున విరాళముగా ఈ దిగువనుదహరించిన వివరముల ప్రకారం చెల్లించబడినవి.

1) షెడ్యూల్ క్యాస్ట్ 20 మంది
2) షెడ్యూల్ ట్రైబ్ 10 మంది
3) ఓ.సి లు 20 మంది
4) బి.సి లు 30 మంది
5) మైనారిటీస్ 20 మంది
మొత్తం 100 మంది విద్యార్థినులకు

 

  Click here to Download Scholarship Application form

 List of Selected Candidates for the Scholarship

 

స్కాలర్ షిప్ అందుకున్న ఇతర కమ్యూనిటీ విద్యార్థినులు