కమ్మ మహాజన సేవ సంఘం 1971 లో ఏర్పడింది. ఈ సంఘమునకు కీ”శే” నల్లపాటి వెంకట రామయ్య గౌరవాధ్యక్షులుగా కీ”శే” పుల్లెల దశరధ రామయ్య అధ్యక్షులుగా, కీ”శే” తోటకూర వెంకటేశ్వర రావు ఉపాధ్యక్షులుగా, శ్రీ గంగవరపు వెంకటేశ్వర్లు కార్యదర్శిగా, శ్రీ వింజం వెంగయ్య చౌదరి సహాయ కార్యదర్శిగాను, కీ”శే” మేకా హరినీడు కోశాధికారిగాను వ్యవహరించారు. ఈ సంఘంలో శ్రీయుతులు శ్రీ బొప్పన పూర్ణచంద్ర రావు, శ్రీ సి.హెచ్.ల్. కాంతారావు, శ్రీమతి పాలడుగు అన్నపూర్ణమ్మ , శ్రీ చెన్నుపాటి వీరయ్య, కీ”శే” డి.ఎం.కె. చౌదరి. శ్రీ నాయుడు వెంకయ్య, శ్రీ చేకూరి వెంకయ్య, శ్రీ కె.సి.ఆర్. నాయుడు, కీ”శే” పి.ఎస్.ఆర్. కృష్ణయ్య చౌదరి, కీ”శే” కరణం పెద్దన్న, కీ”శే” గింజుపల్లి పున్నయ్య మొదలైన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తరువాత కొంత కాలానికి ఈ సంస్థ హాస్టల్ నిర్మించాలనే ఉధ్యేశ్యంతో N.G.O కాలనీ సమీపం లో 52 సెంట్ల స్థలం కొనుగోలు చేయటం జరిగింది. 1971 నుండి ఈ సంస్థలో పలువురు పెద్దలు సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ సంఘము కమ్మ మహాజన సేవా సంఘముగా కొనసాగింపబడుచున్నది.
కమ్మమహాజన సేవాసంఘము. నరసరావుపేట 333 మంది శాశ్వత సభ్యులతో ది. 21-7-05 న రిజిష్టరు కాబడినది (రిజిష్టరు నెం. 291/2005). ప్రస్తుతము 569 మంది శాశ్వత సభ్యులు కలిగిన ఈ సంఘమునకు 29 మంది సభ్యులతో నాలగవ కమిటి ది. 6-12-2015 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది. మరల ఈ క్రింద 31 మంది సభ్యులతో ఐదవ కమిటి ది. 23-12-2018 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది.
Name | Designation |
---|---|
Sri Nagothu Showraiah | President |
Dr. Voguri Kotaiah | Vice-President |
Sri Bollineni Rama Krishna | Secretary |
Sri Gaddam K. Purushotham (Raja) | Joint-Secretary |
Sri Vasireddy Ravindra Babu | Treasurer |
Elected E.C Members |
---|
Sri Nallapati Sivarama Chandra Sekhara Rao |
Sri Kondrakunta Krishna Rao |
Sri Kamineni Amaranath |
Sri Kolli Brahmaiah |
Sri Gorantla Satyanarayana |
Dr. Kadiyala Venkateswara Rao |
Sri Lam Koteswara Rao |
Sri Pemmasani Srinivasa Rao |
Sri Marella Srinivas |
Sri Paladugu Pulla Rao |
Sri M.R Seshagiri Rao |
Sri Posani Rama Yogeswara Rao |
Heridetary E.C Members |
Sri Nallapati Lakshmi Narayana |
Sri Nagothu Showraiah |
Sri Bollineni Krishnaiah |
Sri G.V Anjaneyulu (EX M.L.A) |
Sri Danda Brahmanandam |
Sri Ravela Satyanarayana |
Lifetime E.C Members |
Sri Gottipati Ravi Kumar (M.L.A) |
Sri Prathipati Pulla Rao (Ex M.L.A) |
Sri Takkellapati Nagaiah |
Sri Kommalapati Sridhar (Ex M.L.A) |
Sri Vemulapalli Venkata Narsaiah |
Dr. Boppana Purnachandra Rao |
Sri Gangavarapu Venkateswarlu |
Sri Marri Peddaiah |
Sri Ravilla Nageswara Rao |