Latest Working Committe

Latest Working Committe
Latest Working Committe

కమ్మ మహాజన సేవ సంఘం 1971 లో ఏర్పడింది. ఈ సంఘమునకు కీ”శే” నల్లపాటి వెంకట రామయ్య గౌరవాధ్యక్షులుగా కీ”శే” పుల్లెల దశరధ రామయ్య అధ్యక్షులుగా, కీ”శే” తోటకూర వెంకటేశ్వర రావు ఉపాధ్యక్షులుగా, శ్రీ గంగవరపు వెంకటేశ్వర్లు కార్యదర్శిగా, శ్రీ వింజం వెంగయ్య చౌదరి సహాయ కార్యదర్శిగాను, కీ”శే” మేకా హరినీడు కోశాధికారిగాను వ్యవహరించారు. ఈ సంఘంలో శ్రీయుతులు శ్రీ బొప్పన పూర్ణచంద్ర రావు, శ్రీ సి.హెచ్.ల్. కాంతారావు, శ్రీమతి పాలడుగు అన్నపూర్ణమ్మ , శ్రీ చెన్నుపాటి వీరయ్య, కీ”శే” డి.ఎం.కె. చౌదరి. శ్రీ నాయుడు వెంకయ్య, శ్రీ చేకూరి వెంకయ్య, శ్రీ కె.సి.ఆర్. నాయుడు, కీ”శే” పి.ఎస్.ఆర్. కృష్ణయ్య చౌదరి, కీ”శే” కరణం పెద్దన్న, కీ”శే” గింజుపల్లి పున్నయ్య మొదలైన ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. తరువాత కొంత కాలానికి ఈ సంస్థ హాస్టల్ నిర్మించాలనే ఉధ్యేశ్యంతో N.G.O కాలనీ సమీపం లో 52 సెంట్ల స్థలం కొనుగోలు చేయటం జరిగింది. 1971 నుండి ఈ సంస్థలో పలువురు పెద్దలు సభ్యులుగా ఉన్నారు. నేడు ఈ సంఘము కమ్మ మహాజన సేవా సంఘముగా కొనసాగింపబడుచున్నది.

కమ్మమహాజన సేవాసంఘము. నరసరావుపేట 333 మంది శాశ్వత సభ్యులతో ది. 21-7-05 న రిజిష్టరు కాబడినది (రిజిష్టరు నెం. 291/2005). ప్రస్తుతము 569 మంది శాశ్వత సభ్యులు కలిగిన ఈ సంఘమునకు  29 మంది సభ్యులతో నాలగవ కమిటి ది. 6-12-2015 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది.

ఈ క్రింద 31 మంది సభ్యులతో ఐదవ కమిటి ది. 23-12-2018 న నూతన కార్యనిర్వాహక వర్గము ఏర్పాటు చేయబడినది.

 

Name Designation
Sri Nagothu Showraiah President
Dr. Voguri Kotaiah Vice-President
Sri Bollineni Rama Krishna Secretary
Sri Gaddam K. Purushotham (Raja) Joint-Secretary
Sri Vasireddy Ravindra Babu Treasurer
Elected E.C Members
Sri Nallapati Sivarama Chandra Sekhara Rao
Sri Kondrakunta Krishna Rao
Sri Kamineni Amaranath
Sri Kolli Brahmaiah
Sri Gorantla Satyanarayana
Dr. Kadiyala Venkateswara Rao
Sri Lam Koteswara Rao
Sri Pemmasani Srinivasa Rao
Sri Marella Srinivas
Sri Paladugu Pulla Rao
Sri M.R Seshagiri Rao
Sri Posani Rama Yogeswara Rao
Heridetary E.C Members
Sri Nallapati Lakshmi Narayana
Sri Nagothu Showraiah
Sri Bollineni Krishnaiah
Sri G.V Anjaneyulu (EX M.L.A)
Sri Danda Brahmanandam
Sri Ravela Satyanarayana
Lifetime E.C Members
Sri Gottipati Ravi Kumar (M.L.A)
Sri Prathipati Pulla Rao (Ex M.L.A)
Sri Takkellapati Nagaiah
Sri Kommalapati Sridhar (Ex M.L.A)
Sri Vemulapalli Venkata Narsaiah
Dr. Boppana Purnachandra Rao
Sri Gangavarapu Venkateswarlu
Sri Marri Peddaiah
Sri Ravilla Nageswara Rao

 

Leave a Reply