Time Table

దిన చర్య – భోజన వసతి:

  • విద్యార్థినులు ఉదయం 6 గంటలకు నిద్ర లేవవలెను
  • ఉదయం 7:30 నుండి 8:30 గంటల వరకు టిఫిన్ (అల్పాహారం)
  • మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు భోజనం
  • సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు స్నాక్స్ / పాలు
  • సాయంత్రం 7 గంటల నుండి 8:30 గంటల వరకు స్టడీ సమయం
  • రాత్రి 8:30 నుండి 9:30 గంటల వరకు భోజనం

పైన పేర్కొన్న సమయములను ప్రతి విద్యార్థిని తూచా తప్పకుండా పాటించవలెను.